Miss World 2025 Full Schedule And Details In Telugu: తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటడంతోపాటు సంస్కృతి జీవవైవిధ్యం మిస్​ వరల్డ్​ పోటీలతో ప్రపంచానికి మరింత తెలుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.